Ispl-t10 : మెగా హీరో రామ్ చరణ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో తన మార్క్ చూపించేందుకు రెడీ అయ్యాడు. ఒకపైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆయన పలు రంగాలపైన దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటూనే తండ్రికి సపోర్టుగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన బైక్, క్రికెట్ బెట్టింగుల్లోనూ పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా త్వరలో జరగబోతున్న ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’ కోసం హైదరాబాద్ టీమ్ ను కొనుగోలు చేసినట్లు తెలిపాడు చెర్రీ.
పూర్తిగా చదవండి..‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’లోకి రామ్‌చరణ్ ఎంట్రీ.. ఏ టీమ్ ను కొన్నాడంటే
నటుడు రామ్ చరణ్ 'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్' కోసం హైదరాబాద్ టీమ్ ను కొనుగోలు చేశాడు. ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ వెంచర్‌ను మొదలుపెట్టానన్నారు.
Translate this News: