బీజేపీకి షాక్.. ఆరేపల్లి మోహన్ రాజీనామా!

బీజేపీ మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ రాజీనామా చేశారు. ఆయన పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ.. టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిషన్ రెడ్డికి లేఖ రాశారు ఆరేపల్లి మోహన్. ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం.

New Update
బీజేపీకి షాక్.. ఆరేపల్లి మోహన్ రాజీనామా!

publive-image

Advertisment
తాజా కథనాలు