సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు

దుండగుల కాల్పుల్లో మరణించిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.

New Update
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు
Advertisment
తాజా కథనాలు