/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Jagan-3.jpg)
YCP Chief Jagan: ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) పరామర్శించనున్నారు. గురువారం హెలికాప్టర్ ద్వారా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడు గుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్లనున్నారు మాజీ సీఎం. ఎన్నికల ఘర్షణల కేసులో అరెస్టయి పిన్నెల్లి జైలులో ఉన్నారు.