AP: ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. అడుక్కుంటే ఎవరూ ఇవ్వరు.. జగన్ పై ఎమ్మెల్యే సెటైర్లు..! అసెంబ్లీకి రావాలంటే జగన్ భయపడుతున్నాడన్నారు ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుంది కానీ అడుక్కుంటే ఎవరూ ఇవ్వరన్నారు. నామినేషన్ పదవుల విషయంలో మూడు పార్టీల ఏకాభిప్రాయమే శిరోధార్యమన్నారు. By Jyoshna Sappogula 01 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి BJP MLA Eswar Rao : ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుడిది ఈశ్వరరావు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. అసెంబ్లీకి రావాలంటే జగన్భ యపడుతున్నాడని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుంది కానీ, అడుక్కుంటే ఎవరూ ఇవ్వరన్నారు. ఐదేళ్లలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ జగన్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. Also Read: వయనాడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం.. ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే..! కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీ ఒక విశ్వవిద్యాలయంలా ఉందని..చంద్రబాబు అసెంబ్లీలో ప్రొఫెసర్ లా అనిపిస్తున్నారని అన్నారు. ఏపీలో NDA కూటమి పాలనే ఉంది తప్పా టీడీపీ, జనసేన, బీజేపీ కాదన్నారు. నామినేషన్ పదవుల విషయంలో మూడు పార్టీల ఏకాభిప్రాయమే శిరోధార్యమన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.. #srikakulam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి