ప్రస్తుతం ప్రభాస్ ఫాన్స్ అందరి దృష్టంతా ‘సలార్’ మూవీపైనే ఉంది. KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని,షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న, ఈ సినిమాపై భారీ ఎక్స్ఫెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీ.. క్రియేట్ చేసిన హైప్, ఏ సినిమా క్రియేట్ చెయ్యలేదనే చెప్పాలి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం అనే నమ్మకం ప్రతి అభిమానిలో ఉంది. ట్రేడ్ వర్గాలు సలార్ కలెక్షన్స్ ఊహించడం కూడా కష్టమే అంటున్నాయి. ఈ రేంజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న, సలార్ సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి, మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..సలార్ మూవీకి ఓ లెక్కుంది, అదేంటంటే..!
ఆదిపురుష్ మూవీ తరువాత.. క్రేజీగా... ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ సలార్ ఈ మూవీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆదిపురుష్ తరువాత ఫ్యాన్స్ ఆశలన్ని సలార్ మూవీపైనే ఉన్నాయి, ఫ్యాన్స్కి... అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని, ట్రేడ్ వర్గాలు సలార్ కలెక్షన్స్ ఊహించడం కష్టమే అంటున్నాయి. ఈ రేంజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి, మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Translate this News: