Kalki 2898 AD OTT Release : స్టార్ కాస్ట్ ప్రభాస్ (Prabhas), కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), దీపికా పదుకొనె (Deepika Padukone) ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘కల్కి 2898 AD’. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
పూర్తిగా చదవండి..Kalki 2898 AD : ఏకంగా రెండు ఓటీటీల్లో ‘కల్కి’.. డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కల్కి2898 AD. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ళను రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ కల్కి OTT డేట్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 22న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానున్నట్లు తెలిపారు.
Translate this News: