/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-24T113935.681.jpg)
Pawan Kalyan: ఇటీవలే ఓ షోలో యాంకర్ అనసూయ.. పవన్ కళ్యాణ్‌తో కలిసి చేశానని.. ఆ పాట మోత మోగిపోతుంది అంటూ చేసిన కామెంట్స్ పవన్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఆయనతో డాన్స్ చేశానని చెప్పుకోవడం గర్వంగా ఉందని. పవన్ కళ్యాణ్ తో ఒక బ్యూటిఫుల్ డాన్స్ చేశానని. ఆ పాట మోత మోగిపోవడం ఖాయమని చెప్పింది. అయితే ఏ సినిమాలో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేస్తున్నారు హరహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఇక మూడు సినిమాల్లో అనసూయ, పవన్ సాంగ్ దేంట్లో అనేది సస్పెన్స్ గా నెలకొంది. దీంతో పవన్, అనసూయ కాంబోలో రాబోతున్న ఈ స్పెషల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
Also Read: Mister Bachchan : రవితేజ లుక్ అదుర్స్.. ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ లుక్ పోస్టర్ - Rtvlive.com
 Follow Us
 Follow Us