Sexual assault: ఏపీలో మరో కీచక టీచర్ రెచ్చిపోయాడు. గర్ల్స్ హాస్టల్ లో గలీజ్ పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ భయబ్రాంతులకు గురిచేయడంతో భయంతో బాలికలంతా పేరెంట్స్ కు సమాచారం అందించారు. దీంతో వారంతా హాస్టల్ చేరుకుని కామాంధుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Teacher sexual assault: గర్ల్స్ హాస్టల్లో గలీజ్ పనులు.. ఏపీలో కీచక టీచర్‌కు దేహశుద్ధి!
ఏపీ పల్నాడు జిల్లా కారంపూడి ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ రవికుమార్ దారుణానికి పాల్పడ్డాడు. గర్ల్స్ హాస్టల్ లో గలీజ్ పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. విద్యార్థినిల ఫిర్యాదుతో తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి అధికారులకు అప్పగించారు.
Translate this News: