New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Ramoji-Rao-1-1.jpg)
నిన్న ఉదయం తుదిశ్వాస విడిచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంతిమ యాత్ర కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనానాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అక్షరయోధుడికి వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు, ఈనాడు గ్రూప్ ఉద్యోగులు హాజరయ్యారు.