అధికారపార్టీ చేసిందంతా దొంగ అభివృద్ధేనని..ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు అధికారపార్టీపై తీవ్ర అసంతృప్తి ఉన్నారన్నారు ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు. ఈసారి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఊరురా ప్రచారం చేస్తుంటే..ప్రజలు పట్టం కడుతున్నారని..భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామంటున్న మదన్ మోహన్ రావు ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి వీడియో చూద్దాం.
ఇది కూడా చదవండి : బీజేపీకి మరో బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో చేరిన దరువు ఎల్లన్న