Lok Sabha Polls 2024: సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల లైవ్.!

ఎన్నికల ఫలితాలను సినిమా థియేటర్లలో లైవ్‌లో ప్రదర్శించాలని మహారాష్ట్రలోని కొన్ని థియేటర్ల యజమానులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆరు గంటలపాటు ఫలితాలను ప్రసారం చేయనుండగా టికెట్ ధరలు రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
Lok Sabha Polls 2024: సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల లైవ్.!

Lok Sabha Polls 2024: దేశంలో మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను సినిమా థియేటర్లలో లైవ్‌లో ప్రదర్శించాలని మహారాష్ట్రలోని కొన్ని థియేటర్ల యజమానులు నిర్ణయించారని తెలుస్తోంది.

Also Read: నాలుగు రోజులు.. ఏడు రాష్ట్రాలు.. 320 మరణాలు.. ఎండదెబ్బ మామూలుగా లేదుగా..

ఇప్పటికే పేటీఎం వంటి యాప్‌లలో కూడా టికెట్ల బుకింగ్ ప్రారంభమైందని.. ఆరు గంటలపాటు ఫలితాలను ప్రసారం చేయనుండగా టికెట్ ధరలు రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో ఎన్నికల ఫలితాలు చూపేందుకు ప్రజలు బాగా ఆసక్తి చూపిస్తున్నారని.. ఇప్పటికే థియేటర్లు ఫుల్ అయిపోయాయని తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు