Breaking : రైతు బంధుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం రైతుల అకౌంట్లో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది.

New Update
Breaking : రైతు బంధుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం రైతుల అకౌంట్లో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది. ఎకరానికి రూ. 5వేల చొప్పున రూ. 65 లక్షల మంది  రైతుల అకౌంట్లో రైతు బంధు నగదు జమ కానుంది. దాదాపు రూ. 7500కోట్లు జమ చేయనుంది సర్కార్. ఈ సారి పోడు భూముల రైతులకు కూడా రైతు బంధు అందనుంది. అయితే ఈనెల 28 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:  బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్….రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులు బంద్..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు