Telangana Cabinet Meet: రేవంత్ సర్కార్ కు ఈసీ షాక్

TG: రేవంత్ సర్కార్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కేబినెట్‌ భేటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా.. దానికి ఈసీ నిరాకరించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు అనుమతి ఇవ్వడం కుదరది పేర్కొంది. దీంతో ఈరోజు జరగాల్సిన కేబినెట్ సమావేశం రద్దు అయింది.

New Update
Telangana Cabinet Meet: రేవంత్ సర్కార్ కు ఈసీ షాక్

Telangana Cabinet Meet Cancelled: రేవంత్ సర్కార్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన మీటింగ్ ఈసీ అనుమతి లేకపోవడంతో మీటింగ్ వాయిదా పడింది. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి అయింది. ఈ క్రమంలో కేబినెట్‌ భేటీ కోసం ఈసీని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేబినెట్ కి అనుమతి ఇవ్వడం కుదరదని ఈసీ నో చెప్పడంతో మంత్రివర్గ సమావేశం రద్దు అయింది.

ALSO READ: ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్

Advertisment
Advertisment
తాజా కథనాలు