BRS First List: ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కారు స్పీడ్ ను పెంచుతోంది. రేపటి నుంచే ఎలక్షన్ 2023 రేస్ ను స్టార్ట్ చేయబోతుంది. దీంతో అన్ని పార్టీల కంటే ముందే రయ్.. మని దూసుకెళ్లి రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ ను అధికార పక్షం బీఆర్ఎస్ పెంచనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రేపు శ్రావణ మాసం మొదటి సోమవారం రోజున గులాబీ బాస్ బరిలోకి దింపనున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు.
పూర్తిగా చదవండి..BRS First List: రేపట్నుంచే ఎలక్షన్ 2023 రేస్ ను షురూ చేస్తున్న కారు.. 100 సీట్లే టార్గెట్!!
ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కారు స్పీడ్ ను పెంచుతోంది. రేపటి నుంచే ఎలక్షన్ 2023 రేస్ ను స్టార్ట్ చేయబోతుంది. దీంతో అన్ని పార్టీల కంటే ముందే రయ్.. మని దూసుకెళ్లి రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ ను అధికార పక్షం బీఆర్ఎస్ పెంచనుంది. ఈ రేస్ లో గులాబీ పార్టీ ఖాతాలోకి తప్పకుండా 100 సీట్లు పడడం ఖాయమని అగ్రనాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది...
Translate this News: