Vizianagaram: విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ప్రేమ్ కుమార్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేట్ పాఠశాలలకు హెచ్చరించారు. పాఠశాలలో చెల్లించిన ఫీజులకు తల్లిదండ్రులు రిసీట్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే పాఠ్యాంశ పుస్తకాలను చేరవేసినట్లు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
DEO: అధిక ఫీజులు వసూలు చేస్తే అంతే.. ప్రైవేట్ స్కూల్స్ కు డీఈఓ హెచ్చరిక..!
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవంటూ ప్రైవేట్ స్కూల్స్ ను హెచ్చరించారు విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. ప్రేమ్ కుమార్. RTVతో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. పాఠశాలలో చెల్లించిన ఫీజులకు రిసీట్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
New Update
Advertisment