/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Gudem-Mahipal-Reddy-1.jpg)
Gudem Mahipal Reddy: పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అతని కుటుంబ సభ్యుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల అక్రమాలకు పాల్పడుతున్నాడని గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేసింది సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ పై మహిపాల్ రెడ్డి తమ్ముడు విడుదల అయ్యాడు.