New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/eatala-rajender-1.jpg)
తాజా కథనాలు
మల్కాజ్ గిరి ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు హుజూర్ నగర్ లో నిర్వహించిన బీజేపీ పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.