Jio, Airtel, Vodafone, Idea కస్టమర్లకు OTT సబ్స్క్రిప్షన్ కోసం అనేక ప్లాన్లను అందిస్తున్నాయి. కానీ అదే సమయంలో,టెలికాం టారిఫుల్ పెంచటంతో BSNL ఫ్లాన్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు.అయితే ఇప్పుడు తాజాగా BSNL OTT నుంచి తక్కువ వ్యయంలో అనేక ప్లాన్లను కూడా అందిస్తుంది.
పూర్తిగా చదవండి..ఎయిర్ టెల్,జియో కు షాకిచ్చిన BSNL ఓటీటీ ప్లాన్లు!
ఈ మధ్యకాలంలో టెలికాం సంస్థ పెంచిన టారిఫ్ ల కారణంగా కస్టమర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రముఖ జియో,ఎయిర్ టెల్ లాంటి సంస్థలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే తాజాగా BSNL అతి తక్కువ ధరతో ఓటీటీ ప్లాన్లను విడుదల చేసింది. అవేంటంటే..?
Translate this News: