Nisha Dahiya: ఒక్కోసారి మనం మోసపోయినట్టు అందరికీ తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. ముఖ్యంగా ఆటాల పోటీల్లో ఎవరైనా మోసంతో గెలిస్తే.. ఆ విషయం అందరికీ తెలిసినా.. నిరూపించే అవకాశం లేక.. అప్పటికే నిర్ణయం జరిగిపోయి ఉండడంతో ఏమీ చేయలేక నిస్సహాయకంగా ఉండిపోతారు. అవతలి వారు చేసిన మోసపూరిత ప్రయత్నంలో ఓటమి పాలైన వారికి కన్నీరు తప్ప మరేమీ మిగలదు. ఇప్పుడు ఇందంతా ఎందుకంటే, పారిస్ ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున మహిళల రెజ్లింగ్ లో పోరాడి ఒదిన నిషా దహియా విషాద ఓటమి గురించి చెప్పడానికే.
పూర్తిగా చదవండి..Nisha Dahiya: గాయం ఆమె పోరాటాన్ని ఆపలేకపోయింది.. ద్రోహం ఆమె విజయాన్ని దూరం చేసింది!
పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ పోటీల్లో కచ్చితంగా మెడల్ తీసుకువస్తుందని ఆశించిన నిషా దహియా ఓడిపోయింది. చేతికి గాయం అయినా ఉత్తర కొరియా ప్రత్యర్థికి చుక్కలు చూపించింది నిషా. కానీ, ప్రత్యర్థి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నిషా గాయంపైనే దాడులు చేయడంతో ఓటమి పాలుకాక తప్పలేదు.
Translate this News: