Breaking: డయేరియా కలకలం.. ఇద్దరు మానసిక దివ్యాంగులు మృతి..!

AP: తిరుపతిలో డయేరియా కలకలం రేపుతోంది. ఇద్దరు మానసిక దివ్యాంగులు డయేరియాతో మృతి చెందారు. పాస్ మనోవికాస్ లోని సేవాశ్రమలో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. అందులో 7 మందికి డయేరియా సోకింది. మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.!

Tirupati: తిరుపతిలో డయేరియా కలకలం రేపుతోంది. ఇద్దరు మానసిక దివ్యాంగులు డయేరియాతో మృతి చెందారు. పాస్ మనోవికాస్ లోని సేవాశ్రమలో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. అందులో 7 మందికి డయేరియా సోకింది. డయేరియాతో శేషాచలం (16), గణపతి (30) ఇద్దరు మృతి చెందారు. మిగతా ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనిత( 20), తేజ (15), ఈశ్వర్ రెడ్డి (25), ప్రదీప్ (30), హిమతేజ(20) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు