Telanagna: డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు CBRT విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో ఎగ్జామ్స్ జరగనున్నాయి.

New Update
Telanagna: డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు CBRT విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. జులై 18న మొదటి షిఫ్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు జరనున్నాయి. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ , జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌,  జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష, జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పరీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణలో మొత్తం 11,062 టీచర్ల ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల గడువు ఇప్పటికే ముగిసింది. ఈ మొత్తం పోస్ట్‌లకు 2.79 లక్షల దరఖాస్తులు అందాయి.

publive-image publive-image

Advertisment
తాజా కథనాలు