Lassi Side Effects:నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పౌష్టికాహారాన్ని తీసుకోవడమే కాకుండా.. వారికి ఇష్టమైన పానీయాలను కూడా తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది జల్జీరా తాగితే, మరి కొందరూ లస్సీని తాగడానికి ఇష్టపడతారు. అది కూడా ముఖ్యంగా వేసవి కాలంలో ఆహారం తిన్న తర్వాత లస్సీని తీసుకుంటే అది మీ శరీరానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రాత్రి పడుకునే ముందు లస్సీని తీసుకుంటే అది కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఆహారం తిన్న తర్వాత లస్సీ తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Lassi Side Effects: మీరు భోజనం తర్వాత లస్సీ తాగుతున్నారా..? ఈ మేటర్ తెలుసుకోండి!
లస్సీ తయారీలో పూర్తి కొవ్వు పాలు, చక్కెర, ఉప్పు, మసాలాలు ఉపయోగిస్తారు. వేసవి కాలంలో ఆహారం తిన్న తర్వాత లస్సీని తీసుకుంటే అది మీ శరీరానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. లస్సీలో ప్రోటీన్ నిద్రించిన తర్వాత శరీరానికి జీర్ణం కావడం కష్టమవుతుంది.
Translate this News: