Telangana Employees JAC: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి (V Lachi Reddy) అన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana Rains: వరద బాధితులకు 100 కోట్ల సాయం…ఉద్యోగుల జేఏసీ!
వరదల నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ముందుకు వచ్చింది.తమ వంతు సహాకారంగా ఒకరోజు వేతనాన్ని అంటే 100 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలియజేశారు.
Translate this News: