Viral News: క్రేజ్ కోసం బైక్ పై స్టాంట్స్ చేస్తోన్న డాక్టర్..!

హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి వివిధ రకాల బైక్స్ పై విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యువతి వరంగల్ లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇలా స్టాంట్స్ చేస్తూ చక్కర్లు కొడుతుంది.

Viral News: క్రేజ్ కోసం బైక్ పై స్టాంట్స్ చేస్తోన్న డాక్టర్..!
New Update

Hanumakonda: ఈ యువతి ఓ డాక్టర్. బైక్ రైడ్స్ అంటే విపరితమైన ఇష్టమని ఆమె ఇన్ స్టా ఐడీ చూస్తే తెలుస్తోంది. వరంగల్ జిల్లా హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి వివిధ రకాల బైక్స్ పై జాతీయ రహదారులపై విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరంగల్ లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ గా కూడా విధులు నిర్వహిస్తోంది. సోషల్ మీడియా క్రేజ్ కోసం బైక్ పై స్టాంట్స్ చేస్తోంది ఈ బ్యూటీ.


ఏకంగా వాహనం నడుపుతూ నృత్యాలు సైతం చేస్తోంది ఈ యువతి. సోషల్ మీడియాలో Jetty_bikergirl అంటూ ఐడి క్రియట్ చేసి వీడియోలు వైరల్ చేస్తోంది. వరంగల్ హనుమకొండ హైదరాబాద్ హైవే పై విన్యాసాలు చేస్తూ ఉంటుంది. ఇదంతా సోషల్ మీడియాలో ఫాలోయర్స్ కోసమే ఇలా చేస్తున్నట్లు కనిపిస్తుంది.

#bike-stunts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి