New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/women-11-jpg.webp)
Hanumakonda: ఈ యువతి ఓ డాక్టర్. బైక్ రైడ్స్ అంటే విపరితమైన ఇష్టమని ఆమె ఇన్ స్టా ఐడీ చూస్తే తెలుస్తోంది. వరంగల్ జిల్లా హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి వివిధ రకాల బైక్స్ పై జాతీయ రహదారులపై విన్యాసాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరంగల్ లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ గా కూడా విధులు నిర్వహిస్తోంది. సోషల్ మీడియా క్రేజ్ కోసం బైక్ పై స్టాంట్స్ చేస్తోంది ఈ బ్యూటీ.
ఏకంగా వాహనం నడుపుతూ నృత్యాలు సైతం చేస్తోంది ఈ యువతి. సోషల్ మీడియాలో Jetty_bikergirl అంటూ ఐడి క్రియట్ చేసి వీడియోలు వైరల్ చేస్తోంది. వరంగల్ హనుమకొండ హైదరాబాద్ హైవే పై విన్యాసాలు చేస్తూ ఉంటుంది. ఇదంతా సోషల్ మీడియాలో ఫాలోయర్స్ కోసమే ఇలా చేస్తున్నట్లు కనిపిస్తుంది.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/09/tollywood-workers-strike-2025-08-09-21-33-16.jpg)
LIVE