వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరగవుతుంది. అందుకే ఈ రోజుల్లో వ్యాయామం చేసే వారి సంఖ్య బాగా పెరిగుతోంది. వారికున్న సమయాన్ని బట్టి కొందరు ఉదయం వ్యాయామం చేస్తే మరికొంతమంది సాయంత్రం వ్యాయామం చేస్తుంటారు. అయితే కొందరు కేవలం ఉదయం మాత్రమే వ్యాయామం చేయాలని భావిస్తుంటారు. నిజానికి వ్యాయామాలు ఉదయం మాత్రమే కాదు సాయంత్రం కూడా చేయవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
పూర్తిగా చదవండి..సాయంత్రం వ్యాయామం ఎన్ని లాభాలో తెలుసా..?
కొంతమంది ఉదయం వ్యాయామాలు చేస్తే..మరికొంతమంది సాయంత్రం వ్యాయామం చేస్తుంటారు. అయితే సాయంత్రం వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి ఎంతోమంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో వ్యాయామం ఒక భాగం కావాలి. అన్ని వయసుల వారు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల ఫిజికల్ గా యాక్టివ్గా ఉండటం వల్ల వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది కాకుండా, శరీర బరువును నియంత్రించడానికి, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి వ్యాయామం తప్పనిసరి.
Translate this News: