Bigg Boss7: బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా.. తాజా ఇంటర్వ్యూలో కంటెస్టెంట్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ 7 సీజన్ ప్రారంభమై రెండు వారాలు ముగియడంతో హౌస్ నుంచి ఇద్దరు బయటకు వచ్చేశారు. తొలి వారంలో మాజీ హీరోయిన్ కిరణ్ రాథోడ్ బయటకు రాగా.. రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. అయితే హౌస్ నుంచి త్వరగానే బయటకు వచ్చిన ఆమె మాత్రం పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో హుందాగా వ్యవహరించి అందరి చేత అమ్మగా పిలిపించుకున్నారు. అయితే వయసు రీత్యాల షకీలా కొన్ని టాస్కులు సరిగా చేయకపోవడం.. అందరితో సరదాగా ఉండకపోవడం ఆమెకు ఓటింగ్ రీత్యా కొంత మైనస్‌గా మారింది.
పూర్తిగా చదవండి..Bigg Boss7: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా పారితోషకం ఎంతో తెలుసా..?
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా.. తాజా ఇంటర్వ్యూలో కంటెస్టెంట్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ 7 సీజన్ ప్రారంభమై రెండు వారాలు ముగియడంతో హౌస్ నుంచి ఇద్దరు బయటకు వచ్చేశారు. తొలి వారంలో మాజీ హీరోయిన్ కిరణ్ రాథోడ్ బయటకు రాగా.. రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు.
Translate this News: