గోధుమ పిండిని ప్రాసెస్ చేసి అందులో నుంచి ఊక, ఎండోస్పెర్మ్ తదితరాలను తొలగిస్తారు.. అంటే గోధుమ పిండిలోని పీచుపదార్థాలు, పోషకాలు అన్నీ తొలగిపోయి అది మైదా అవుతుంది.ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచి.. తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగిస్తుంది.. శరీరంలో మధుమేహాన్ని కలిగించే ప్రధాన కారకం ఈ మైదా అని అధ్యయనాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..రాత్రిపూట పరోటా తింటున్నారా..అయితే మీ పని అవుటే..
చాలా మంది రాత్రి పూట పరోటా లాంటి మైదా వంటకాలను తీసుకోవటం చేస్తుంటారు. అయితే కొన్ని అధ్యయనాలు రాత్రి పూట మైదా వంటి వంటకాలు తింటే వచ్చే అనారోగ్యకారణాలు వెల్లడించింది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
Translate this News: