New Update
మండే ఎండల్లో ఫుడ్ కంటే ఎక్కువగా నీరే కడుపులోకి పోతుంది. చాలా మంది ఫ్రిజ్ నీరు, చల్లని నీటిని తాగుతుంటారు. దీని వల్ల అప్పటికప్పుడు చల్లగానే అనిపిస్తుంది. కానీ తర్వాత ఆరోగ్య సమస్యలొస్తాయి. అవేంటో తెలుసుకోండి.
చల్లని నీరు తాగితే హార్ట్ బీట్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బాడీలోని ముఖ్య భాగం, నాడీ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది. దీంతో గుండె వేగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.చల్లని నీరు తాగితే దంతాల్లోని నరాలు దెబ్బతిని దంతాల సున్నితత్వం ఏర్పడుతుంది. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల అసౌకర్యం, నొప్పి ఉంటుంది. ఇలాంటప్పుడు చల్లని నీటిని తగ్గించడం, డాక్టర్‌ని కలవడం మంచిది.
Advertisment