Pregnancy Tips: బిడ్డకి పాలు పట్టే విషయంలోనూ నాలుగైదు బాటిల్స్ కొని పెడుతుంటారు. కానీ, వారికి అవసరమైన సైజ్‌లో ఉన్న బాటిల్స్ మాత్రమే కొనండి. వీటితో మీరు వస్తువులని, డబ్బుల్ని వృథా చేయలేరు.ఇది కూడా పిల్లలు పుట్టాకే తీసుకోండి. నిజం చెప్పాలంటే మన ఇంట్లోని టబ్స్ కూడా వాడొచ్చు. వారికి, మీకు సౌకర్యంగా ఉన్నవాటిని పుట్టిన తర్వాత చూసి తీసుకోవడం మంచిది.
పూర్తిగా చదవండి..ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇవి అస్సలు తినొద్దు!
కొత్తగా పేరెంట్స్ అయ్యేవారు పిల్లల విషయంలో కాస్తా ఎగ్జైటింగ్‌గా ఉంటారు. వారు పుట్టకముందే కొన్ని వస్తువులు కొంటారు. అలా కొనే వాటిలో కొన్ని అవసరం లేనివి కూడా ఉంటాయి. దీని వల్ల డబ్బు వృధా. వస్తువులు కూడా వృథా అయిపోతాయి. కాబట్టి, అనవసరంగా కొనే వస్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Translate this News: