keeda cola: ‘కీడా కోలా’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ‘కీడా కోలా’ సినిమా నవంబర్ 3వ తేదీన ప్రేక్షకులను అలరించనుంది. ఇద్దరు ప్రధాన పాత్రధారులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం.. కూల్ డ్రింక్ లో ఉన్న బొద్దింక వాళ్ల కంటపడటం అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
పూర్తిగా చదవండి..వామ్మె..కూల్ డ్రింకులో బొద్దింక..ఇదేం సినిమా రా బాబు..!!
కూల్ డ్రింకులో బొద్దింక.. అనే అంశం చుట్టూ తిరిగే కథతో వస్తున్న మూవీ 'కీడా కోలా'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న 'కీడా కోలా' సినిమా నవంబర్ 3వ తేదీన విడుదల కానుంది. క్రైమ్ కామెడీ జోనర్లో 'కీడా కోలా' సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.
Translate this News: