Mehreen Pirzada: అది సెక్స్ సీన్ కాదు.. మ్యారిటల్ రేప్ అంటూ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ట్వీట్టర్ లో మండిపడింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ పై వచ్చిన విమర్శలకు నటి మెహ్రీన్ కౌంటర్ ఇచ్చింది. దారుణమైన రేప్ ను సెక్స్ సీన్లుగా వర్ణించడం బాధేస్తోందని వెల్లడించింది. ఈ సిరీస్ లో మెహ్రీన్ కొన్ని లిప్ లాక్ సీన్స్ తో పాటు, పెళ్లి తర్వాత భర్త ఫోర్స్ చేసే సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది. అయితే, మ్యారిటల్ రేప్ ను సూచించే సన్నివేశాన్ని సెక్స్ సీన్లుగా ఎలా అంటారని మెహ్రీన్ మండిపడింది.
పూర్తిగా చదవండి..మెహ్రీన్ మండిపాటు.. సెక్స్ సీన్స్‌కు మ్యారిటల్ రేప్ కు తేడా తేలియదా..?!
అది సెక్స్ సీన్ కాదు.. మ్యారిటల్ రేప్ అంటూ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ట్వీట్టర్ లో మండిపడింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ పై వచ్చిన విమర్శలకు నటి మెహ్రీన్ కౌంటర్ ఇచ్చింది. ఈ సిరీస్ లో మెహ్రీన్ కొన్ని లిప్ లాక్ సీన్స్ తో పాటు, పెళ్లి తర్వాత భర్త ఫోర్స్ చేసే సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది. అయితే, మీ ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతారా? అంటూ ట్విట్టర్ వేదికగా మెహ్రీన్ ప్రశ్నించింది. అంతే కాదు కేవలం కథలో భాగంగా నటించానని ఫైర్ అయింది.
Translate this News: