చంద్రబాబ్, పవన్ కల్యాణ్ ను కలిసిన రాజమౌళి, కీరవాణి

ఈ రోజు విజయవాడలో జరుగుతున్న రామోజీరావు సంస్మరణ సభకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వీరు మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు.

చంద్రబాబ్, పవన్ కల్యాణ్ ను కలిసిన రాజమౌళి, కీరవాణి
New Update

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe