AP: డిప్యూటీ సీఎంను కలిసిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ వి. సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్ధ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు.

New Update
AP: డిప్యూటీ సీఎంను కలిసిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్..!
Advertisment
తాజా కథనాలు