K. Raghavendra Rao: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజమండ్రి జైలు నుంచి బెయిల్ పై విడుదల కావడంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని కోట్ల మంది ప్రజల గుడ్ విషెస్, ప్రేయర్స్ తో చంద్రబాబు బయటకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. కొత్త ఉత్సాహంతో మీతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు.
పూర్తిగా చదవండి..Raghavendra Rao : చంద్రబాబుతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధం..రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు.!
చంద్రబాబుతో కలిసి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నామని టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని కోట్ల మంది ప్రజల గుడ్ విషెస్, ప్రేయర్స్ తో చంద్రబాబు బయటకు రావడం సంతోషంగా ఉందని అన్నారు.
Translate this News: