New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rythu-Bharosa-.jpg)
తాజా కథనాలు
రైతు భరోసా స్కీమ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను రూపొందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తోంది. రైతుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.