చాలామందికి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఏం తిన్నా అరగదు. ఉదయాన్నే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అరుగుదల సమస్య ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా నైట్ తినేవి ఎక్కువగా జీర్ణం అవ్వవు. దీనికి అనేక కారణాలుంటాయి. ప్రస్తుత జీవనశైలిలో లేట్‌నైట్ ఫుడ్ తినే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆఫీస్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లడం.. ఫ్రెష్ అవ్వడం.. ఆ తర్వాత తినాల్సి వస్తుండడంతో జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. అయితే మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి మీరు చేయగలిగేవి చాలా ఉన్నాయి. వాటిలో పండ్లు ఒక ఆరోగ్యకరమైన ఎంపిక.
పూర్తిగా చదవండి..Digestion Tips: ఈ ఐదు పండ్లతో మలబద్ధకానికి చెక్..ప్రాబ్లెమ్స్ అన్ని ఫసక్..!
మలబద్ధకం సమస్య ప్రస్తుతం చాలామందిని వేధిస్తోన్న ప్రాబ్లెమ్. ముఖ్యంగా సిటీ లైఫ్‌కి అలవాటు పడినవాళ్లకి జీర్ణ సమస్యలు పెరిగిపోతున్నాయి. యాపిల్స్, నేరేడు పండ్లు, కివీ, మామిడిపండ్లు, అరటిపండ్లతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Translate this News: