Diarrhea: అతిసార వ్యాధి కలకలం.. 20 మందికి పైగా అస్వస్థత..!

నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో అతిసార కలకలం రేపుతోంది. కలుషిత తాగు నీరు తాగి 20 మందికి పైగా గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update
Diarrhea: అతిసార వ్యాధి కలకలం.. 20 మందికి పైగా అస్వస్థత..!

Nandyala: నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో అతిసార కలకలం రేపుతోంది. కలుషిత తాగు నీరు తాగి 20 మందికి పైగా గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బాధితులు నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన త్రాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు