Diamond Hunting: కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతుంది. ఓకేసారి, ఒకేచోట మూడు వజ్రాలు లభ్యం అయ్యాయి. ముగ్గురికి పక్క పక్కనే మూడు వజ్రాలు దొరికాయి. ఒక వజ్రం ఖరీదు రూ.6.50 లక్షలు, మరో వజ్రం ఖరీదు రూ.2.50 లక్షలు, ఇంకొక వజ్రం రూ.1.20 లక్షలు వరకు అమ్ముడుపోయింది.
Also Read: పీక్ స్టేజీకి చేరిన అభిమానం.. ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి.!
మూడు వజ్రాలను జొన్నగిరి వ్యాపారి కొనుగోలు చేశారు. ఒకే దగ్గర 3 రోజుల్లో నాలుగు వజ్రాలు దొరికాయి. దీంతో ఇతర ప్రాంతాల నుండి జొన్నగిరికి భారీగా వజ్రాల అన్వేషకులు తరలివస్తున్నారు.