Diamond : లక్కీ ఛాన్స్.. ఒకేచోట మూడు వజ్రాలు.!

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతుంది. ముగ్గురికి ఓకేసారి, ఒకేచోట మూడు వజ్రాలు లభ్యం అయ్యాయి. జొన్నగిరి వ్యాపారి మూడు వజ్రాలను కొనుగోలు చేశారు. ఒక వజ్రం ఖరీదు రూ.6.50 లక్షలు. మరో వజ్రం ఖరీదు రూ.2.50 లక్షలు.

New Update
Diamond : లక్కీ ఛాన్స్.. ఒకేచోట మూడు వజ్రాలు.!

Also Read: పీక్‌ స్టేజీకి చేరిన అభిమానం.. ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి.!

మూడు వజ్రాలను జొన్నగిరి వ్యాపారి కొనుగోలు చేశారు. ఒకే దగ్గర 3 రోజుల్లో నాలుగు వజ్రాలు దొరికాయి. దీంతో ఇతర ప్రాంతాల నుండి జొన్నగిరికి భారీగా వజ్రాల అన్వేషకులు తరలివస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు