Pawan Kalyan: అధికారులపై పవన్ సీరియస్.. నిధుల మళ్లింపుపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం..!

15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్‌ అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులను CFMS ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, సీజనల్ వ్యాధులపై అధికారులను వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

New Update
Pawan Kalyan: అధికారులపై పవన్ సీరియస్.. నిధుల మళ్లింపుపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం..!

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అధికారులను పలు అంశాలపై తొలి రివ్యూలోనే నిలదీశారు. సీజనల్ వ్యాధులపై అధికారులను వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ నేపథ్యంలోనే 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వలేదని నిలదీశారు.

Also Read: వారు మర్యాదగా రాజీనామా చేస్తే బాగుంటుంది.. దాడి రత్నాకర్‌ స్వీట్ వార్నింగ్..!

స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులను CFMS ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదికివ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే.. తాగునీటి సరఫరాలో లోపాల వల్ల విజయవాడలో డయేరియా కేసులు వస్తున్నాయన్న పవన్‌.. సీజనల్ వ్యాధుల కట్టడికి నియంత్రణ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

Advertisment
తాజా కథనాలు