GHMCలో విద్యుత్ సరఫరాపై భట్టి కీలక సమీక్ష పరిశ్రమలు, ప్రజలకు నాణ్యతతో కూడిన విద్యుత్ నిరంతరం అందించడమే లక్ష్యంగా ఈ రోజు GHMC పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అసౌకర్యం కలిగినా వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలన్నారు. By Nikhil 08 Aug 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి https://rtvlive.com/wp-content/uploads/2024/08/An-T7GFlOpRVk0Ec21KlHwgLn2xDBso81Js1IRP440PW4H2_u6uiNd6hQHqku3ym2fqQMsPA93aLw6-jz0Ct2cm3.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-2.jpg"> #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి