New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-2-1.jpg)
వర్షాకాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు SPDCL ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం సంస్థ తీసుకుంటున్న ఏర్పాట్లు, ఫీడర్ సర్వే కోసం రూపొందించిన TGAIMS మొబైల్ యాప్ తదితర అంశాలను చర్చించారు.