పెరిగిన ధరల కారణంగానే బంగారానికి డిమాండ్ తగ్గింది!

పెరుగుతున్న ధరల కారణంగా జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 5 శాతం తగ్గి 149.70 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. అంతకు ముందు 2023 సంవత్సరం జూన్ నెలాకరుకు 158.10 టన్నులుగా ఉందని పేర్కొంది.

New Update
పెరిగిన ధరల కారణంగానే బంగారానికి డిమాండ్ తగ్గింది!

పెరుగుతున్న ధరల కారణంగా జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 5 శాతం తగ్గి 149.70 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.అంతకు ముందు 2023 సంవత్సరం ఇదే కాలంలో 158.10 టన్నులుగా ఉందని పేర్కొంది.

గత జూన్ త్రైమాసికంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,000కి చేరడం డిమాండ్‌పై ప్రభావం చూపింది. విలువ పరంగా, డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ 17 శాతం పెరిగి రూ.93,850 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇది రూ.82,530 కోట్లుగా నమోదైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు