Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసుల్లో సిసోడియాను తొలిసారిగా గత ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ, మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది.
Manish Sisodia: మనీష్ సిసోడియాకు మరోసారి షాక్
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసుల్లో సిసోడియాను తొలిసారిగా గత ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ, మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది.
New Update
Advertisment