Manish Sisodia: మనీష్ సిసోడియాకు మరోసారి షాక్ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసుల్లో సిసోడియాను తొలిసారిగా గత ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ, మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. By V.J Reddy 30 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసుల్లో సిసోడియాను తొలిసారిగా గత ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ, మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. #BREAKING ⁰Delhi Court denies bail to Former Deputy Chief Minister and AAP leader Manish Sisodia in the liquor policy case. Special judge Kaveri Baweja rejected second bail pleas of Sisodia in both ED and CBI cases. pic.twitter.com/fFmzWzV2w3 — Live Law (@LiveLawIndia) April 30, 2024 #manish-sisodia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి