/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-03T163001.165.jpg)
Deepika Kumari: పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ఈరోజు (ఆగస్టు 03) జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో దీపికా కుమారి 6-4 తేడాతో జర్మనీకి చెందిన మైకేల్ గ్రోపెన్‌పై విజయం సాధించింది. దీంతో ఇవాళ సాయంత్రం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.అదేవిధంగా భారత్‌కు చెందిన భజన్ కౌర్ ఆర్చరీ పోటీలో తీవ్రంగా పోరాడి ప్రీక్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో ఓడిపోయింది.
Also Read: 12 ఏళ్ల తర్వాత కలిసిన వరల్డ్ కప్ హీరోస్.. పోస్ట్ వైరల్!