Daggubati Abhiram Wedding: దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ వివాహం బుధవారం రాత్రి శ్రీలంకలో గ్రాండ్ గా జరిగింది. శ్రీలంకలో నిర్వహించిన డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అభిరామ్ తన చిన్న తాత మనవరాలు ప్రత్యుష చాపరాలను వివాహం చేసుకున్నారు. ఆమె వరుసకు మరదలు అవుతుంది. శ్రీలంకలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మూడు బంధంతో ఒకటయ్యారు. పెళ్లి వేడుకల్లో సురేష్ బాబు, అభిరామ్, మాళవిక, రానా, మిహీక దంపతులు, నాగ చైతన్య, వెంకటేష్ చేస్తూ కనిపించారు.
పూర్తిగా చదవండి..Daggubati Abhiram Wedding: శ్రీలంకలో ఘనంగా.. దగ్గుబాటి అభిరామ్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
నిర్మాత సురేష్ దగ్గుబాటి చిన్న కుమారుడు అభిరామ్ పెళ్లి వేడుకలు శ్రీలంకలోని ఓ రిసార్ట్ లో ఘనంగా జరిగాయి. అభిరామ్ తనకు మరదలు వరుసయ్యే ప్రత్యుష చాపరాలను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 6న ఈ జంట మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.
Translate this News: