Cyclone effect: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతతో ఎండలు ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కారుమబ్బులతో వాతావరణం చల్లబడింది.
Also Read: పోలింగ్ పెరిగింది.. కాబట్టి గెలిచిదే ఈ పార్టీనే.. అంజాద్ బాషా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!
రాజమండ్రి హోలీ మార్కెట్, గాడాల, కొతమూరు, గోకవరం ప్రాంతాలలో కుండపోత వర్షం కురుస్తోంది. జగ్గంపేట, పెద్దాపురం,రాజానగరం పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఎండ నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
This browser does not support the video element.